Hareesh Academy KUC 'X' road, Hanamkonda, Warangal ph No. 0870-2425585, 94936-82595

For daily updates visit: www.Facebook.com/HareeshAcademy

Questions of the day Feb 26,2018

1. మెదక్ జిల్లా దుబ్బాక ప్రాంతంలో నేసె ఏ చీరకు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ (GIA ) లభించింది?

(a) సీతాకోకచిలుక చీరకు
(b) ఇంద్రధనుస్సు చీరకు
(c) స్వర్ణ ముఖి చీరకు
(d) గొల్లభామ చీరకు

2. ప్రపంచవ్యాప్తంగా మరో రూపంలో దండయాత్ర చేస్తున్నస్వైన్ ఫ్లూ వైరస్ ఏది?

(a) H3 N2V
(b) H3 N3
(c) H1 N1V
(d) H3 N1V

3. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ NASA , 2011 నవంబర్ 26 న అట్లాంటిస్-5 రాకెట్ ద్వారా ప్రయోగించిన క్యురియాసిటి రోవర్ (శోధక నౌక ) 2012 ఆగస్ట్ 6 న అంగారక గ్రహం మీద ల్యాండ్ అయింది. ఈ విజయంలో పాలుపంచుకున్న భారతసంతతి శాస్త్ర వేత్తలెవరు?

(a) అనితాసేన్ గుప్తా
(b) రవి ప్రకాష్
(c) అమితాబ్ ఘోష్
(d) పై వారందరూ

4. 'మై వరల్డ్ వితిన్' పుస్తకాన్ని రచించినదెవరు?

(a) వీరప్ప మొయిలి
(b) కపిల్ సిబల్
(c) శరద్ పవార్
(d) జైరాం రమేష్

5. 'నేషనల్ అకాడెమి అఫ్ సైన్సెస్' ఇచ్చే యంగ్ సైంటిస్ట్ ప్లాటినం జూబిలీ అవార్డు పొందినది ఎవరు?

(a) సూర్య ప్రకాష్ సింగ్
(b) పద్మనాభన్ బలరాం
(c) సుజయ్ కె గుహ
(d) సుందర్ లాల్ హొరా

6. లండన్ ఒలంపిక్స్ లో ఏ దేశం అత్యధిక పతకాలు సాధించింది?

(a) చైనా
(b) అమెరికా
(c) బ్రిటన్
(d) రష్యా

7. స్వదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో 2011 లో ఆంద్ర ప్రదేశ్ ఎన్నవ స్థానంలో నిలిచింది?

(a) 2 వ స్థానం
(b) 3 వ స్థానం
(c) 4 వ స్థానం
(d) 5 వ స్థానం

8. సి.రంగరాజన్ నేతృత్వం లోని ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి (PMEAC) రూపొందించిన ఆర్ధిక వ్యవస్థఅంచనాల నివేదిక ప్రకారం 2012 -13 లో స్థూల దేశీయోత్పత్తి వృద్ది రేటు ఎంత శాతం ఉండగలదు?

(a) 5.7 శాతం
(b) 5.9 శాతం
(c) 6.7 శాతం
(d) 6.9 శాతం

9. కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కార అవార్డు వేంపల్లి గంగాధర్ కి ఏ రచనకు గాను లభించింది?

(a) చేపల వధ
(b) పొట్టి పిచిక
(c) మొలకల పున్నమి
(d) ముంగటి ముత్యాలు

10. మెలెస్ జేనావీ అనారోగ్యంతో ఆగస్ట్ 21 న మరణించారు. ఆయన ఏ దేశ ప్రదాని?

(a) కంబోడియ
(b) నమీబియ
(c) సొమాలియా
(d) ఇథియోపియా

11. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) చైర్మెన్ గా ఎవరు నియమించబడినారు?

(a) జస్టిస్ సయ్యద్ రఫత్ అలి
(b) శాంతి భూషణ్
(c) ఆర్ ఎం మషేల్కర్
(d) ఆర్ కే రాఘవన్

12. మిస్ వరల్డ్-2012 గా ఎంపికైన వెన్ జియాయూ ఏ దేశస్థురాలు?

(a) అమెరికా
(b) బ్రెజిల్
(c) వెనిజులా
(d) చైనా

13. మెదక్ జిల్లా సిద్దిపేటకి చెందిన కాపు రాజయ్య ఆగస్ట్ 20 న మరణించారు. ఆయన ఏ రంగం లో సుప్రసిద్దులు?

(a) జానపద గేయాలను పాడడంలో ప్రపంచ ప్రసిద్ధుడు
(b) బుర్రకథ చెప్పడంలో ప్రపంచ ప్రసిద్ధుడు
(c) చిత్రలేఖనంలో ప్రపంచ ప్రసిద్ధుడు
(d) హరికథా గానంలో ప్రపంచ ప్రసిద్ధుడు

14. 1528 లో వెలిగించిన 'అఖండ జ్యోతి' ఒకటి ఆసియా బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం పొందింది. ఇది ఎక్కడ వుంది?

(a) అస్సాం రాష్ట్రం లోని జోర్హాట్ జిల్లాలో
(b) హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని బిల్సాపూర్ జిల్లాలో లో
(c) ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని చంపావత్ జిల్లాలో
(d) కేరళలోని త్రిసూర్ జిల్లాలో

15. HIV/ AIDS వ్యాధి నివారణకు వాడే ' తృవడా' మెడిసిన్ కు తోలిసారిగా ఏ దేశం ఆమోదం తెలిపింది?

(a) భారత్
(b) అమెరికా
(c) జపాన్
(d) చైనా

16. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రీడాకారులకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆగస్ట్ లో ఉత్తర్వులు జారీ చేసింది?

(a) 1%
(b) 2%
(c) 3%
(d) 4%